గ్రీవెన్స్ సెల్

టీవీ9 తెలుగు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్‌లో సభ్యత్వం కలిగిన ఛానల్. టీవీ9 తెలుగు ఛానల్‌‌లో ప్రసారమైన కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించడం మా లక్ష్యం.

టీవీ9 తెలుగులో ప్రసారమైన కంటెంట్ సంబంధించిన ఫిర్యాదును మొదటి ప్రసార తేదీ నుండి 14 (పద్నాలుగు) రోజుల లోపు స్వీకరించబడుతుంది. మీ ఫిర్యాదు కింది వివరాలను కలిగి ఉండాలి:

  • మీరు ఫిర్యాదు చేస్తున్న ప్రసార కార్యక్రమం/శీర్షిక పేరు;
  • ప్రసార తేదీ మరియు సమయం, ప్రసారమైన ఛానల్ వివరాలు;
  • ఫిర్యాదు స్వభావం, కారణాలు;
  • మీ పేరు మరియు సంప్రదింపు వివరాలు (అనామక ఫిర్యాదులు సాధారణంగా పరిగణలోకి తీసుకోబడవు);

టీవీ9 తెలుగు ఛానెల్ గ్రీవెన్స్ సెల్ వివరాలు

సంప్రదించాల్సిన వ్యక్తి: శ్రీ సంతోష్ నాయర్
హోదా: ఎడిటర్ - నెట్‌వర్క్ కోఆర్డినేషన్
చిరునామా: ఫిల్మ్ సిటీ, సెక్టార్ -16ఏ, నోయిడా, ఉత్తర ప్రదేశ్ - 201 301
ఫోను నంబరు: 0120 - 4880402
ఈ-మెయిల్: info@tv9.com

వీక్షకులు ttps://newsbroadcastersfederation.com/ ని సందర్శించి ఫిర్యాదు దాఖలు, సమీక్ష మరియు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను అర్థం చేసుకోవాలని మేము సలహా ఇస్తున్నాము.

మా నుండి అందిన వివరణ/ప్రతిస్పందనను స్వీకరించిన తేదీ నుండి 14 రోజులలోపు ఇది మీకు సంతృప్తికరంగా లేనిపక్షంలో https:/newsbroadcastersfedreation.webnyay.in లో NBF-PNBSAకి అప్పీల్ చేయడానికి ఫిర్యాదుదారుకు పూర్తి స్వేచ్ఛ ఉంది.

Details of the Complaint

To finish, please read through the above form to ensure all your details are correct. You may post, e-mail or fax this Complaint Form to the broadcaster. The relevant contact details are available on the website.